Makara Rasi 2019, Capricorn Horoscope 2019, మకర రాశి 2019, ఈ సంవత్సరం ఈ రాశివారి 'మిత్ర బుద్ధిః ప్రళయాంతకః' అన్నట్లుగా మీ మిత్రుల వలన ధన నష్టం, మాననష్టం జరిగే అవకాశం ఉన్నందువలన ప్రతి పనిలోనూ, ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశి వారికి ఏలినాటి సంచారం బాగుండడంతో కొంత సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.